అమెరికా, చైనా మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ....అగ్రరాజ్యానికి చెందిన ఓ
సీనియర్ సైన్యాధికారి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇరుదేశాల మధ్య 2025లో యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తైవాన్ విషయంలో చైనా దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉందని, అద...
More >>