SI,కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బహుళ జవాబులున్న ప్రశ్నలపై హైకోర్టు తీర్పు అమలుచేయనున్నట్లు వెల్లడించింది. దీంతోమరికొంతమంది అభ్యర్థులు మలిదశకు ఎంపికకానున్నారు. వారి వివరాలు రేపట్నుంచి వెబ్ సైట్...
More >>