శ్రీశైలం జలాశయం వద్ద RTC బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న TSRTC బస్సు... జలాశయం మలుపు వద్ద వేగాన్ని నియంత్రిచుకోలేక అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ప్రహరీగోడ, ఇనుప బారికేడ్ల వల్ల లోయలో పడే ప్రమాదం ను...
More >>