ఎన్టీఆర్ జిల్లా సూరాయపాలెంకు చెందిన రాజేశ్... లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ లోన్ యాప్ లో 4 వేల రూపాయలు తీసుకుని... తీర్చేందుకు మరో యాప్ లో అప్పు తీసుకున్నట్లు రాజేశ్ భార్య రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యాప...
More >>