బాపట్ల జిల్లా వేటపాలెం రైల్వేస్టేషన్ సమీపంలోని సంతరావూరు రైల్వే గేటు వద్ద గూడూరు-విజయవాడ డౌన్ రైల్వే ట్రాక్ పై విద్యుత్ హై టెంక్షన్ వైరు తెగిపడటంతో పలు రైళ్ళు నిలిచిపోయాయి. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు తెగిపడ్డ వైరును అర్ధరాత్రి తీసేసి ర...
More >>