మచిలీపట్నం నగరపాలక సంస్థ భవన నిర్మాణం అర్థంతరంగా నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని ప్రస్తుత పాలకులు పట్టించుకోకపోవడంతో నాలుగేళ్లుగా పనులకు గ్రహణం పట్టింది. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగా... అదంతా వృథాగా మార...
More >>