కాన్పు సమయంలో అనుకోని ఆపద వస్తుందేమోనన్న భయంతో...వేలకువేలు ధారపోసైనా ప్రైవేటు ఆస్పత్రులకే మొగ్గుచూపేవారు. ఇదంతా గతం..! ప్రస్తుతం ప్రసూతి సేవలకు ప్రభుత్వ ఆస్పత్రులు... కొండంత అండగా నిలుస్తున్నాయి. సర్కార్ దవాఖానాలు గర్బిణిలతో కళకళలాడుతున్నాయి. అందుబాట...
More >>