మాంద్యం భయాలు నెలకొన్నవేళ చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఉన్న ఉద్యోగుల జీతాలకు కోతపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా తన జీతంలో కోత విధించుకోనున్నారు.
సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , ఆపై స్థాయి ఉద్యోగుల వేతనాల...
More >>