రుషికొండపై ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు ఆహ్వానించింది. ఫిబ్రవరి 3లోగా బిడ్ల దాఖలుకు అవకాశం ఇచ్చింది. ఈ నిర్మాణం సీఎం క్యాంపు కార్యాలయం కోసమనే అనుమానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలననంటూ కొ...
More >>