బడ్జెట్ సమావేశంలో అజెండా కాపీ కూడా ఇవ్వలేదంటూ... నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ వరలక్ష్మి కన్నీరు పెట్టారు. తనకు ఏ సమాచారం ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని... ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంపై కమిషనర్ తో చర్చించిన ఎమ్మెల్యే.....
More >>