భాజపా, RSS నేతృత్వంలో... దేశంలో దాడికి గురవుతున్న ఉదారవాద, లౌకిక వాద భావాలను రక్షించడమే భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని............ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ పాదయాత్ర తన కోసమో...... కాంగ్రెస్ పార్టీ కోసమో చేసింది కాదని... దేశ ప...
More >>