గుండెపోటుతో చికిత్సపొందుతున్న నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. తారకరత్నకు ఇప్పటిదాకా ఎక్మో సపోర్ట్ పెట్టలేదని వైద్యులు తెలిపారు. ఎప్పటికప్పుడ...
More >>