గవర్నర్ ప్రసంగంలోని అంశాలన్ని అబద్ధాలేనని మాజీ MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతినే రాష్ట్రపతి అయినా.. గవర్నర్ అయినా చదవాల్సిందేనన్నారు. ఉన్న ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోలేని కేసీఆర్ కు... కొత్త ఆసుపత్రులు ఎందుకని ప్రశ్న...
More >>