ప్రముఖ సినీనటి హనీ రోజ్ విశాఖలో తళుక్కుమన్నారు. ఓ నగల దుకాణాన్ని ప్రారంభించిన ఆమె నూతన ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. మొదటిసారి విశాఖకు రావటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే కొత్త సీనిమాకు సంతకం చేస్తానని తెలిపిన హనీరోజ్ పూర్తివివరాలు తర్...
More >>