సంకల్పం బలం ఉండాలేకానీ.. వైకల్యం ఎంత మాత్రం అడ్డుకాదు. అదే విషయం నిరూపించిన మరో యువకుడి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. పుట్టుకతోనే 90 శాతం అంగవైకల్యంగా జన్మించాడు. కుర్చీ దిగాలన్నా.. ఒక పక్క నుంచి.. మరో పక్కకు మారాలన్నా.. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా.....
More >>