అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నలుగురు వ్యోమగాములు...సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వ్యోమనౌక డ్రాగన్ వారిని భూమిపై ల్యాండ్ చేసింది. క్రూ ఫైవ్ మిషన్ లో భాగంగా పరిశోధనలు చేసేందుకు వెళ్లిన వ్యోమగాములు....
More >>