RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఇది దేశానికి గర్వకారణమని.. ప్రపంచంలో తెలుగువాళ్లకు దక్కిన పెద్ద గౌరవంగా ఆయన పేర్కొన్నారు..
-------------------------------------------------...
More >>