తేట తెలుగుపాట విశ్వవేదికపై మెరిసింది. భారతీయ చిత్రాలకు ఆస్కార్ అవార్డ్ ఎక్కడ వస్తోందిలే అనే అనుమానాలను..... పఠాపంచలు చేసింది. జక్కన్న మలిచిన ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు..... అత్యున్నత పురస్కారం జైకొట్టింది. ఒరిజనల్ సాంగ్ విభాగంలో నాటున...
More >>