తెలుగు నేలపై తెరకెక్కిన త్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటునాటుకు ఆస్కార్ రావటం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌తో పాటు చిత్రబృందం నివాసాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విశ్వవేదికపై తమవారిని చూసి వారి కుటుంబసభ్యు...
More >>