ఆస్కార్ పురస్కారం వరించిన "త్రిబుల్ ఆర్" బృందానికి...రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమా గర్వించేలా చేశారంటూ...పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించిందంటూ...కితాబిచ్చారు. ఇదే సందర్భంలో మంత్రులు...కేంద్ర ...
More >>