ఆస్కార్ అవార్డు సాధించిన R.R.R చిత్ర బృందానికి గుంటూరు జిల్లాకు చెందిన శాండ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. నాటు నాటు పాట చిత్రీకరించిన భవనం వద్ద ఆస్కార్ ప్రతిమ నిలుచుని ఉన్నట్లు శాండ్ ఆర్ట్ వీడియో రూపొందించారు. దానిలోనే RRR...
More >>