ఆసియాలోనే మొదటి మహిళా లోకోపైలెట్ సురేఖా యాదవ్ తాజాగా మరో ఘనతను అందుకున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును నడిపిన మొట్టమొదటి మహిళా లోకోపైలెట్ గా మరోసారి వార్తల్లో నిలిచారు. మహారాష్ట్ర సోలార్ పూర్ స్టేషన్ ను...
More >>