"ది ఎలిఫాంట్ విస్పరర్స్"డాక్యుమెంటరీ లఘుచిత్రం ఆస్కార్ సాధించినవేళ అందులో
పాత్రలపై.... దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. రెండు అనాథ ఏనుగులు, వాటిని సంరక్షించిన ఇద్దరు గిరిజనుల మధ్య ఏర్పడిన బంధాన్ని చిత్రీకరించిన తీరుకు..... ఆస్కార్ జైకొట్టింది. ఏనుగ...
More >>