ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా.... మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. గత నవంబరులో 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మెటా.... రెండో విడతలో మరో 10 వేల మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో తొలగింపు...
More >>