భూ వ్యవహారంలో నోబెల్ గ్రహీత అమర్త్యసేన్‌కు బంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నివాస భవనాన్ని ఖాళీ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. తొలగింపు ఉత్తర్వులు ఎందుకు జారీ చేయకూడదో తెలపాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంద...
More >>