ఆదిలాబాద్ లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు కదం తొక్కారు. శివారులోని కుమురం భీం కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీ నుంచి ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్రగా కలెక్టరేట్ కు తరలివచ్చారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి ఆయా డిమాండ్లను ప్...
More >>