ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన ప్రభావంతో వరితో పాటు మొక్కజొన్న, మిర్చి, మామడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకున్న మిర్చి పంట చేతికందే దశలో అకాల వర్షాల వల్ల నేలరాలి రైతులు అపార నష్టాన్ని మిగిల్చ...
More >>