భారతదేశ భవిష్యత్తుకు యువతే మూలస్తంభాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి యువ శక్తిని మహాశక్తిగా ఆమె అభివర్ణించారు. అనేకమంది యువకుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. రాజ్ భవన్ లో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వహించ...
More >>