తాను చనిపోయానంటూ సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న విస్తృత ప్రచారాన్ని ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. తాను బాగానే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు
-...
More >>