ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుని ముందుకు వెళతామని... మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేవలం గ్రాడ్యుయేట్లు ఓట్లు వేసిన ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం సాధించేది ఏంటని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసే సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచ...
More >>