తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 49వ రోజు శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో తెదేపా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ... పార్టీ నాయకులతో కలిసి లోకేశ్ నల్లబ్యాడ్జీలను ధరించి కదిరి...
More >>