బ్యాంకింగ్ సంక్షోభ భయాలతో అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. 15 నెలల కనిష్ఠానికి చేరాయి. ఐతే భారత్ లో మాత్రం ఇప్పుడప్పుడే పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్య చమురు స...
More >>