అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను MLA సుంకె రవిశంకర్, కలెక్టర్ కర్ణన్ తో కలిసి ...
More >>