ఖలిస్తానీ ఉద్యమ నేత అమృత్ పాల్ సింగ్ పారిపోతుంటే.... 80 వేల మంది పోలీసులు ఉన్న మీ ప్రభుత్వం ఏం చేస్తోందని.... భగవంత్ మాన్ సర్కార్ ను పంజాబ్ -హరియాణా హైకోర్టు... ప్రశ్నించింది. అమృత్ పాల్ పారిపోవడం పంజాబ్ పోలీసుల నిఘా వైఫల్యంగా కోర్టు అభిప్రాయపడింది....
More >>