ఖలిస్థాన్ ఉద్యమ నేత అమృత్ పాల్ పంజాబ్ నుంచి పారిపోయాడా? 4 రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న పోలీసుల కళ్లు గప్పి సరిహద్దులు దాటి ఉడాయించాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పారిపోతుండగా అమృత్ పాల్ ఉపయోగించిన కారును తాజాగా పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో ఆయు...
More >>