TSPSC పేపర్ లీకేజీ ఘటన పై ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పేపర్ లీకేజీ ఘటనపై C.M కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తూ... రోడ్డుపై బైఠాయించారు. ప్రగతిభవన్ లో లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇ...
More >>