అదానీ గ్రూప్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలన్నీ ముక్తకంఠంతో పట్టుబడుతున్నాయి. ఇందులో భాగంగా లోక్ సభ 2 గంటల వరకు వాయిదా పడటంతో పార్లమెంట్ ఆవరణలో నిరసనలు తెలిపాయి. పార్లమెంట్ భవనం మెుదటి అంతస్థులో ప్రతిపక్షాలకు చెందినసభ్యుల...
More >>