PRC అరియర్స్ ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోమనడం దారుణమని... ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు మండిపడ్డారు. అనేక రకాల బకాయిలు ఉన్నప్పటికీ.... ఉద్యోగులకు ప్రభుత్వం అన్నీ ఇచ్చేసిందని మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ...
More >>