ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో వారం రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. కేదార్ నాథ్ ఆలయం చుట్టూ పెద్దఎత్తున మంచు పేరుకుపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలను హిమం కప్పేసింది. కేదార్ నాథ్ కు వెళ్లే నడక మార్గంలోని భైరవ్ గదేరా వద్ద మంచుకొండ విరిగిపోయింది. నడక...
More >>