లేఆఫ్స్ సమయంలో తమ పట్ల కాస్త గౌరవంగా వ్యవహరించాలని... సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ ఉద్యోగులు సీఈవో సుందర్ పిచాయ్ ని కోరారు. సుమారు 14 వందల మందికిపైగా ఉద్యోగులు ఈమేరకు లేఖ రాశారు. ఉద్యోగాల తొలగింపు సమయంలో తమ పట్ల మెరుగ్గా వ్యవహరించాలని కోరుత...
More >>