మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ పసిడి పతకాల పంట పండిస్తోంది. 81 కేజీల విభాగంలో హరియాణా బాక్సర్ స్వీటీ బూర.... పసిడి సాధించింది. 2018 ప్రపంచ ఛాంపియన్ , 2019 కాంస్య విజేత అయిన చైనా బాక్సర్ వాంగ్ లీనాపై విజయం సాధించింది. 2014 ఫైనల్లో...
More >>