మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో.... పసిడి పతకంతో మెరిసిన తెలుగుతేజం నిఖత్ జరీన్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. వరస విజయాలతో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిందని ముఖ్యమంత్రి కొనియాడారు. బంగారు పతకం గెలవడంపై నిఖత్ జరీన్ ఆనందం వ్యక్తం చేశ...
More >>