ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన..... మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్ లను ప్రధాని మోదీ అభినందించారు. నిఖత్ అత్యుత్తమ ఛాంపియన్ అనీ...ఈ విజయం దేశాన్ని గర్వించేలా చేస్తుందని మోదీ అభినందించారు. లోవ్లినాను అభినందించిన ప...
More >>