గతమెంతో ఘనం....అన్న మాట మొగల్తూరు మామిడికి అతికినట్టు సరిపోతుంది. ఒకప్పుడు బంగినపల్లి మామిడికి పర్యాయపదంగా ఉన్న ఈ పేరు..ఇప్పుడు కనుమరుగవుతోంది. వాతావరణ పరిస్థితులకు తోడు...తెగుళ్లు, పురుగు కారణంగా మామిడిపంట అంతరించిపోతోంది. దేశ, విదేశాలకు ఎగుమతైన మొగ...
More >>