శ్రీరామనవమి పర్వదినం వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నవమిరోజున దేశమంతటా భక్తి, అంకితభావంతో జరుపుకుంటారన్న గవర్నర్...సీతారామ కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారని అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర, ...
More >>