రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు నిర్దేశించిన లక్ష్యం కంటే అధిక ఆదాయం సమకూరనుంది. GST పరిహారం 1,800 కోట్లు జమకావడంతో రికార్డు స్థాయిలో 72వేల కోట్లకుపైగా రాబడి వచ్చింది. అమ్మకపు పన్నుద్వారా 30వేల కోట్లు, GST ద్వారా మరో 42వేల కోట్ల ఆదాయం సమకూరింది. వాణిజ్య...
More >>