సూర్యాపేట మునగాల మండలం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మియపూర్ కు చెందిన రాజధాని ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. స్కూటీ బస్సు కిందకు వెళ్లడంతో...
More >>