తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కియా సహా పెద్దసంఖ్యలో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే... ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయిందని నారా లోకేశ్ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ క్రాస్ నుంచి 55వ రోజు పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్ ... కియా పరిశ్రమ...
More >>