సమాచార కమిషనర్ల నియామకం చేపట్టాలంటూ సుపరిపాలన వేదిక హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసింది. సమాచార కమిషనర్లను తొందరగా నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటీషన్ లో కోరారు. కమిషనర్లు అంతా పదవీ విరమణ చేశారని.. తద్వారా సమాచార హక్కు చట్టం కింద...
More >>