నెల్లూరు జిల్లాలో అక్రమార్కుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. భూములు కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. అక్కచెరువుపాడులో సుమారు 50 ఎకరాల భూమిని కొట్టేశారు. గతంలో పేదలకు కేటాయించిన స్థలాలను.... స్థానిక నేతల సాయంతో ఆక్రమించేశారు. దొంగ పట్టాలు సృష్టించి...
More >>